హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్‌ కేంద్రం.. ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి

ELR: పోలింగ్ కేంద్రం వివరాలను ఆన్‌లైన్‌లో తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సౌకర్యం కల్పించింది. https://sec-ems.ap.gov.in/apsec/getKnowYourPSGPDetails  లింక్‌లో ఓటరు లేదా వార్డు వివరాలను నమోదు చేస్తే పోలింగ్ కేంద్రం పేరు, చిరునామా తెలుసుకోవచ్చు. తమ కేంద్రం వివరాలను తెలుసుకుని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.