ATP: జిల్లా పరిషత్‌లో బుధవారం జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్ ఓ.ఆనంద్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. నామినేషన్ల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ నామినేషన్లు


