WNP: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పదవుల కేటాయింపులో అర్హులకు ప్రాధాన్యం ఇవ్వాలని, డీసీసీ నాయకత్వం కార్యకర్తలకు మరింత అందుబాటులో ఉండాలని పలువురు కోరుతున్నారు. కార్యకర్తల అసంతృప్తిని తొలగించి, గుర్తింపు కల్పించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: కార్యకర్తలకు గుర్తింపు ఎప్పుడు?


