ATP: పెద్దపప్పూరు మండలం వరదాయపల్లిలో జరిగిన గొడవకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని అనంతపురం పోలీసులు స్పష్టం చేశారు. రూ. 5 వేల బకాయి విషయమై మద్యం మత్తులో జరిగిన వ్యక్తిగత గొడవను, ఎన్నికల దాడులుగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దపప్పూరు ఘటనపై పోలీసుల ఫ్యాక్ట్ చెక్


