హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుండాలపాడు నుంచి టీడీపీ అభ్యర్థి నామినేషన్

GNTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫిరంగిపురం మండలంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా గుండాలపాడు గ్రామానికి చెందిన పలుకూరి వెంకటస్వామి టీడీపీ తరపున బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కే. మయూరిని కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు.