హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లేపాక్షిలో జియో నెట్‌వర్క్ సమస్య

SS: లేపాక్షి మండలంలో జియో నెట్‌వర్క్ సరిగా పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్ కాల్స్, ఇంటర్నెట్, ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలుగుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జియో యాజమాన్యం వెంటనే స్పందించి సాంకేతిక సమస్యలను పరిష్కరించి, రీఛార్జీలు చేసుకుంటున్న వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.