AKP: నర్సీపట్నం: మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ, సీనియర్ నేత డాక్టర్ కె.వి. సత్యనారాయణ తెలిపారు. కూటమి పొత్తులో భాగంగా మూడు కౌన్సిలర్ స్థానాలు కేటాయిస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చి, చివరకు ఒక్క స్థానం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలను బహిష్కరించిన బీజేపీ


