WG: ఆకివీడు నగర పంచాయతీలో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. 28 వార్డులకు గాను 7 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 9వ వార్డు టిడిపి,2,4,7,8,18,20 వార్డులు జనసేనకు ఏకగ్రీవమయ్యాయి. ఈనెల 28న మిగిలిన 21 వార్డుల తో పాటు చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఏడువార్డులు ప్రజలు ఒక్క ఓటు, మిగిలిన వార్డు ప్రజలు రెండు ఓట్లు వేయనున్నారు. పూర్తిస్థాయి జాబితా విడుదల కావలసి ఉంది.
ఆంధ్రప్రదేశ్
28 వార్డుల్లో 7 వార్డులు ఏకగ్రీవం


