హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థి సరిపుటి రమణ విజయానికి ప్రచారం

ATP: అనంతపురం నగరంలోని 34వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి సరిపుటి రమణ తరఫున మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. అక్టోబర్ 28న జరిగే పోలింగ్‌లో కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.