TPT: వరదయ్యపాలెం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున కన్నలి వెంకటయ్య (చిన్న) పోటీ చేయనున్నారు. గతంలో మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా పనిచేసిన ఆయన అభివృద్ధి పనులు, ప్రజాసేవ ద్వారా గుర్తింపు పొందారు. మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించిన నాయకుడిగా పేరున్న చిన్న పోటీతో మండల రాజకీయాలపై ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
వరదయ్యపాలెం జడ్పీటీసీ బరిలోకి మాజీ సర్పంచ్


