KMM: నల్గొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు 36వ అఖిల భారత రైతు మహాసభలు జరగనున్నట్లు తెలంగాణ రైతు సంఘం నాయకుడు పోతినేని సుదర్శన్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ.. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ కల్పించాలని, నూతన విద్యుత్ విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేలా ఉన్నాయని విమర్శించారు.
తెలంగాణ
నవంబర్ 15 నుంచి రైతు సంఘం సమావేశాలు


