హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండ బరి నుంచి రెడ్డి నగేష్ ఉపసంహరణ

PLD: వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆయన సూచనలతో ఛైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రెడ్డి నగేష్ తన పత్రాలను ఉపసంహరించుకున్నారు. అధికారిక అభ్యర్థి చెరుకుంపాలెం షమీంఖాన్ విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు.