హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరి కూటమి అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత

SS: కదిరి మున్సిపల్ కూటమి చైర్మన్ అభ్యర్థి షేక్ అర్షియా భానుకు, 40 మంది టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ బీ-ఫారాలు అందజేశారు. కార్యాలయ అనుమతులు, మున్సిపల్ బకాయిలపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కదిరి అభివృద్ధి, పారదర్శక పాలనే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.