హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ నామినేషన్ల కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే

PLD: పమిడిపాడు జనసేన ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని మద్దతు తెలిపారు. పమిడిపాడు–1 నుంచి శీలం తిరుపతి స్వాములు, పమిడిపాడు–2 నుంచి మట్టం పెద్దబ్బాయ్ నామినేషన్లు వేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఎంపీ, ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.