ELR:ఉంగుటూరు మండలం రావులపర్రు ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బోడిగడ్ల శివకుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి మోహన్ రావుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మనోజ్‌తో పాటు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థి


