హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాము కాటుకు చిన్నారి బలి

SKLM: మెళియాపుట్టి మండలం గొట్టిపల్లిలో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న నవ్య (6), రాముడు (35)లపై పాము కాటు వేసింది. ఈ ఘనలో బాలిక నవ్య అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన రాముడిని చికిత్స కోసం టెక్కలి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.