ATP: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఉమర్ ముఖ్తార్ నివాసానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ విచ్చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు సందిరెడ్డి శ్రీనివాస్, ఏపీఐఐసీ డైరెక్టర్‌తో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలు, అనంతపురం నగర మేయర్ స్థానంపై చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థిగా బీజేపీకి చెందిన అజేష్ యాదవ్ గెలుపుకు తీసుకోవాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
డాక్టర్ ఉమర్ ముఖ్తార్‌తో మంత్రి సత్యకుమార్ చర్చలు


