KRNL: మంత్రాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల తొలిరోజే టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వగరూరు గ్రామానికి చెందిన వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ మండల ఇంఛార్జ్ విశ్వనాథ్ రెడ్డి అక్కడికి రావడంతో ఉద్రిక్తత పెరిగింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొట్టుకున్న టీడీపీ, వైసీపీ నేతలు


