VSP: స్థానిక ఎన్నికల నేపథ్యంలో వలసల జోరు పెరిగింది. పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన స్కూల్ కమిటీ మాజీ ఛైర్మన్ శ్రీనివాసరావు తన అనుచరులు వందమందితో వైసీపీలో చేరారు. భీమిలి సమన్వయకర్త బొత్స అనూష, ప్రతిపక్ష మండలి నేత సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు విజయనగరంలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలోకి కృష్ణాపురం టీడీపీ నేతల చేరిక


