కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వివిధ మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చేందుకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ధ్రువీకరణ పొందాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. బుధవారం ప్రకటనల ప్రసారానికి కనీసం మూడు రోజుల ముందుగా నిర్దేశిత ప్రొఫార్మాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి'


