కర్నూలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కల్లూరు అర్బన్ పరిధిలోని పలు వార్డుల టీడీపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి బీ-ఫారాలు బుధవారం అందజేశారు. మాధవి నగర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నందికొట్కూరు టీడీపీ ఇంఛార్జ్ గౌరు వెంకటరెడ్డి, గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మొత్తం 10 మంది అభ్యర్థులకు బీ-ఫారాలు ఎమ్మెల్యే అందించారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే


