కృష్ణా జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దోవ గోవర్ధన్ బుధవారం వైసీపీలో చేరారు. అవనిగడ్డలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి జగన్‌తోనే సాధ్యమని గోవర్ధన్ పేర్కొన్నారు. జగన్ పాలన, ఆలోచనా విధానం నచ్చి పార్టీలో చేరినట్లు, వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా మాల అధ్యక్షులు వైసీపీలో చేరిక


