హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా అశోక విజయదశమి వేడుకలు

KMR: అంబేడ్కర్ యూత్ అసోసియేషన్, బామ్సెఫ్, బహుజన ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో 2570వ అశోక విజయదశమి వేడుకలు జరిగాయి. అశోకుడు, బుద్ధుని చిత్రపటాలకు పూలమాలలు వేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల బాబు మాట్లాడుతూ, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు శాంతి మార్గం ఎంచుకున్నాడని, విజయదశమిని ప్రేమతో జరుపుకోవాలని కోరారు.