BHNG: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట రూరల్ మండలం రాయినిగూడెం మలుపు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా సెలవులు ముగియడంతో విజయవాడ మార్గం నుంచి హైదరాబాద్ వైపు తిరుగు ప్రయాణమైన వాహనాలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో రహదారిపై బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణ
HYD బాట పట్టిన వాహనాలు.. ట్రాఫిక్ రద్దీ


