KKD: స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోటనందూరు ఎస్సై టి.రామకృష్ణ కోరారు. మంగళవారం అల్లిపూడిలో ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఓటర్లు భయాందోళనలు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, SMలో తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై అవగాహన


