PPM: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజల్లో చైతన్యం కల్పిం చేందుకు పార్వతీపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ కళాజాత ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కలెక్టర్, డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో “మీ ఓటు.. మీ హక్కు.. మీ భవిష్యత్తు” అనే నినాదంతో ఓటు ప్రాముఖ్యతను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు హక్కుపై కళాజాతతో అవగాహన.


