SKLM: కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో బుధవారం భవాని ఇడుముల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ఇడుములు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తి శ్రద్ధలతో, కోలాహలంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి బయలుదేరారు. గ్రామంలో భక్తిభావం వెల్లివిరిసింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా భవాని ఇడుముల కార్యక్రమం


