NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఆరు, ఏడు, ఎనిమిది వార్డులలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులుగా బరిలో దిగిన ఛైర్ పర్సన్ దొడ్ల విజయలక్ష్మి, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల అభివృద్ధి పనులు మధ్యలో ఆగాయని ఎన్నికలు పూర్తయిన తర్వాత పనులు వేగంగా జరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
బుచ్చిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే


