ATP: రాయదుర్గం మండల పరిధిలో నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రక్రియ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కెంచానపల్లికి చెందిన వెంకటేశ్వరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంపీటీసీ అభ్యర్థిగా మొదటి రోజు నామినేషన్ దాఖలు చేసింది.
ఆంధ్రప్రదేశ్
రాయదుర్గంలో మొదటి నామినేషన్ దాఖలు


