KMM: ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు అమూల్యమని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్‌లోని స్మారక స్థూపం వద్ద కలెక్టర్, సీపీ, పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
తెలంగాణ
VIDEO: పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం: కలెక్టర్


