SRPT: L-35 ఎత్తిపోతల పథకం నుంచి చెరువులకు నీటిని నింపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నడిగూడెంలోని ఎన్ఎస్సీ ఇరిగేషన్ కార్యాలయంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఉమ్మడి నల్గొండ–ఖమ్మం–వరంగల్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డితో కలిసి ఈ రోజు ఆందోళన చేపట్టారు.
తెలంగాణ
VIDEO: 'చెరువులకు నీరు నింపాలని బీఆర్ఎస్ డిమాండ్'


