హైదరాబాద్: 28°C
తెలంగాణ

దాడులకు ప్రతి దాడులు సమాధానం కాదు: ఎమ్మెల్యే

MNCL: ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వర్గానికి చెందిన నేత ఆకుల దుర్గాప్రసాద్‌పై దాడి ఘటనతో జిల్లాలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యలో కార్యకర్తలతో ఎమ్మెల్యే అత్యవసర సమావేశం నిర్వహించారు. దాడులకు ప్రతి దాడులు సమాధానం కాదని పేర్కొన్నారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని, మన ప్రభుత్వాన్ని మనమే బద్నాం చేసుకోవద్దని సూచించారు.