ప్రకాశం: బేస్తవారిపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం ఎంపీపీ అభ్యర్థి గంగయ్యకు సంబంధించిన హైకోర్టు పత్రాలను టీడీపీ నాయకులు చించివేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. నామినేషన్ వేయనివ్వడం లేదంటూ పురుగుల మందు డబ్బాలతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, పోలీసులు 30 మంది వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బేస్తవారిపేటలో ఉద్రిక్త వాతావరణం


