RR: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ పర్వదినాన ఇద్దరు సీనియర్ నాయకుల కలయికతో ఆ ప్రాంతంలో ఆత్మీయతతో కూడిన పండుగ వాతావరణం నెలకొంది. ఈ మర్యాదపూర్వక కలయిక నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను చాటి చెప్పిందని కార్యకర్తలు పేర్కొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే శంకర్‌కు మాజీ ఎమ్మెల్యే దసరా శుభాకాంక్షలు


