హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ తెలంగాణ భవన్‌లో విజయదశమి సంబరాల్లో పాల్గొన్న సండ్ర, తాతా మధు
★ పెద్దమండవలో ఉరేసుకుని జూనియర్ న్యాయవాది ఆత్మహత్య 
★ పందిళ్లపల్లి నుంచి మూడు జిల్లాలకు యూరియా సరఫరా షురూ! 
★ నేలకొండపల్లిలో DJ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: SI పి. శ్రీనివాస్ రెడ్డి