హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందక ఇబ్బందులు

పార్వతీపురం మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందడంలో జాప్యం జరుగుతుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. జనసేన పార్టీకి చెందిన తొమ్మిది మంది అభ్యర్థులకు బీ ఫారాలు అందించగా, తమకు మాత్రం ఇంకా అందించడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని టీడీపీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.