హైదరాబాద్: 28°C
తెలంగాణ

9వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల సమ్మె

KNR: జిల్లా కేంద్రంలో NHM JAC ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యోగుల సమ్మె బుధవారానికి తొమ్మిదో రోజుకు చేరింది. సర్వీసుల క్రమబద్ధీకరణ, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం గుర్తించి, దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.