కృష్ణా: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులకు జనసేన నేత బండి రామకృష్ణ బీ-ఫారాలను బుధవారం అందజేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, ప్రజల మద్దతుతో విజయం సాధించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థులకు బీ–ఫారాలను అందజేసిన రామకృష్ణ


