VSP: వరుణ్ ఐనాక్స్ లో గరివిడి లక్ష్మి, రణబాలి, జైలర్ 2 సినిమాలు చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన షో మధ్యాహ్నం 12 గంటలు దాటినా మొదలుకాకపోవడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సాంకేతిక సమస్య అంటూ యాజమాన్యం చేతులెత్తేయడంతో టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రేక్షకులకు షాక్.. షో ఆలస్యంపై ఆందోళన


