SRD: జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, మున్సిపల్ ఛైర్మన్ నగేష్ శెట్కర్లను ఖేడ్ లోని వారి నివాసంలో ఇవాళ సంజీవనరావుపేట గ్రామస్తులు నేడు కలిసి శ్రీలక్ష్మి అనంత పద్మనాభ స్వామి ఉత్సవాలకు ఆహ్వానించారు. దసరా శుభాకాంక్షలు కూడా తెలిపారు. సంజీవన్ రావుపేట్లో అనంత పద్మనాభ స్వామి ఆలయ శిఖర, హనుమాన్ విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు హాజరుకావాలని కోరారు
తెలంగాణ
VIDEO: అనంత పద్మనాభస్వామి ఉత్సవానికి ఆహ్వానం


