VSP: పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం స్వతంత్ర అభ్యర్థులుగా 120వ డివిజన్ నుంచి పాశర్ల వరాహ వెంకట ప్రసాద్, 119వ డివిజన్ నుంచి రమణి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ అడవివరంలో ప్రచారం నిర్వహించారు.ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఎన్నికల బరిలోకి దిగామని ప్రసాద్ పేర్కొన్నారు. గెలిచినా, ఓడినా భూ సమస్యపై పోరాడుతానని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భూ సమస్య పరిష్కారానికి స్వతంత్ర పోరు


