WNP: కొత్తకోట మున్సిపాలిటీ 14వ వార్డుకు చెందిన ఎల్.ఎం. విద్యావతి ఆత్మకూరు కోర్టులో ప్రాసెస్ సర్వర్‌గా ఉద్యోగం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు. 15 ఏళ్లుగా న్యాయశాఖలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన ఆమె ఉద్యోగం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్‌లు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉద్యోగం సాధించిన విద్యావతికి సన్మానం


