హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా అమ్మవారి శోభాయాత్ర

NZB: అష్ట లక్ష్మీ మాతలతో నవ దుర్గా మాతల శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వానాలు, మంగళ వాయిద్యాలు, భక్తి గీతాల నడుమ అమ్మవారి శోభాయాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతోంది. ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర గ్రామంలోని ప్రధాన వీధుల గుండా వెళ్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. చిన్నారుల ప్రత్యేక ప్రదర్శనలు ఆకర్షణగా నిలుస్తున్నాయి.