హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కన్నీరు పెట్టిన వైసీపీ మహిళా అభ్యర్థి

PLD: నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దాచేపల్లి వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పద్మావతిపై పలువురు దాడి చేశారు. తన దగ్గర నుంచి నామినేషన్ పత్రాలు లాక్కున్నారని పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. 20 మంది తనను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించారని, పోలీసులు సైతం నామినేషన్ సమయం కాలేదని అడ్డుకున్నారన్నారు. అక్కడి అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు.