హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడివాడలో మరో నూతన ఫ్రాంచైజీకి శ్రీకారం

కృష్ణా: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం, పాత కంకిపాడు రోడ్డులోని ఇండోర్ స్టేడియం న్యూ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 9 నట్ ఫ్రాంచైజీని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం ప్రారంభించారు. ఫ్రాంచైజీ నిర్వాహకులు ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులకు అక్కడ అందుబాటులో ఉన్న సహజసిద్ధమైన ఆహార పదార్థాలను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.