హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతు సంఘ మహాసభను జయప్రదం చేయాలి'

KMM: CPM పార్టీ తెలంగాణ రైతు సంఘం నాయకులు ఇవాళ ఖమ్మంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్గొండలో 36వ అఖిలభారత రైతు మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత వ్యవసాయ రంగం రైతాంగ భవిష్యత్తుపై జాతీయస్థాయిలో చర్చలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.