NTR: దసరా ఉత్సవాల అనంతరం విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవాని భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం శ్రీ కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తుండటంతో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 3 హోల్డింగ్ ఏరియాలు భక్తులతో నిండిపోయాయి. అన్ని క్యూ లైన్ల ద్వారా దర్శనానికి అనుమతించడంతో పాటు ఉచిత అన్నప్రసాదం అందిస్తున్నట్లు EO శీనా నాయక్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భవాని భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి


