అన్నమయ్య: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా, రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పార్టీ కార్యాలయంలో బుధవారం బీఫామ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి వార్డులో విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ అభ్యర్థులకు బీఫామ్‌ల పంపిణీ


