WGL: పర్వతగిరి పోలీస్‌స్టేషన్‌లో నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజ్‌కుమార్‌ను ఇవాళ వడ్లకొండ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. వడ్లకొండ మాజీ సర్పంచ్, మాజీ మండల అధ్యక్షుడు అమడగాని రాజు యాదవ్ మర్యాదపూర్వకంగా ఎస్సైను కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. బైరి మహేష్, దాడి వినయ్, సాయి, ప్రణయ్, నవీన్, పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన ఎస్సైకు వడ్లకొండ గ్రామస్తుల సన్మానం


