హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసు అమరవీరులకు నివాళి

TPT: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రజల రక్షణ,శాంతిభద్రతల పరిరక్షణ కోసం అమరవీరులు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.